Posts

స్నేహ మణిపూసలు

స్నేహ మణిపూసలు రచన:- మేడికాయల స్నేహ  9వ తరగతి, ZPHS,  గుఱ్ఱాలగొంది. సిద్దిపేట జిల్లా. గురువు:-  శ్రీ వరుకోలు లక్ష్మయ్య గారు, గుఱ్ఱాలగొంది. సిద్దిపేట జిల్లా. వివిధ మణిపూసలు 1  మా తోటలో చెట్టుంది  పూలు పండ్లను ఇస్తుంది నీడ గాలిని అందించి  ఆరోగ్యంగ ఉంచింది 2 వానకాలం వచ్చింది రైతు పండుగ తెచ్చింది  పంటలు బాగ పండించి  లాభాలన్ని ఇచ్చింది 3 మా చెల్లి పేరు బుజ్జి  ఆమెకు ఇష్టం బజ్జి హోటలుకు వెళ్లి తింటె ఆమెకులేచెను గజ్జి 4 మా మామయ్య వచ్చాడు  మామిడి పండ్లు తెచ్చాడు  అందరం తిన్నందుకు డబ్బులు ఇచ్చి పోయాడు 5 బడికే నేను వచ్చాను తైదంబలి తాగాను వేడి దూరమవ్వగ జ్ఞానముతో చదివాను  6 ఉగాది పండుగ వచ్చెను పులుపు,వగరు,కారములను తీపి, ఉప్పు,చేదును అన్ని కలిపియు తిన్నాను 7 అనగనగా ఒక చెల్లె ఆమెకు ఇష్టము మల్లె తోటకెల్లి పూలు తెచ్చి పూలతో మాల అల్లె 8 దుకాణానికి వెళ్ళాను  కొత్త పొత్తము కొన్నాను కలము బట్టి కథలు రాయ గురువులందరు మెచ్చేను 9 పచ్చ పచ్చని చెట్లు ప్రగతికవియే మెట్లు కాలుష్యం పారద్రోల చెట్ల కేయ
Recent posts